పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు స్విలర్ మెడల్
న్యూస్ లైన్ స్పోర్ట్స్: పారిస్ ఒలంపిక్స్‌లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్ ఫైనల్‌లో భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ అనర్హత వేటు గురయ్యింది. 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉన్నకారణంగా అనర్హత వేటు వేశారు. అయితే ఈ విషయంపై ఫొగాట్ పారిస్ స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించింది. తను సెమీ ఫైనల్‌లో సిల్వర్ మెడల్ సాధించనాని, తనకు మెడల్ ఇవ్వలని కోర్టులో పిటిషన్ వేసింది. కాగా, వినేశ్ పిటిషన్‌ను స్పోర్ట్స్ కోర్టు సమర్ధించింది. గురువారం కోర్టులో వినేశ్ తరఫున నలుగురు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. అయితే వాదనలు విన్న కోర్టు ఫొగాట్‌కు సిల్వర్ మెడల్ ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది.