KODALI NANI: మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు !

ఇవాళ ఉదయం కొడాలి నాని గుండెపోటు వచ్చిందట. మరిన్ని వివరాలు హాస్పటిల్ వారు కాని ..కుటుంబసభ్యులు తెలియజేయాల్సి ఉంది.


Published Mar 26, 2025 11:40:00 AM
postImages/2025-03-26/1742969524_445626kod.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : వైసీపీ కీలకనేత మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రికి కొడాలి నాని ని తరలించారు. ఇవాళ ఉదయం కొడాలి నానికి గుండెపోటు వచ్చిందట. వైసీపీ కీలక నేత మాజీ మంత్రివర్యులు కొడాలి నాని కి ఊహించని పరిణామం ఎదురైంది. తాజాగా కొడాలి నాని గుండెపోటు వచ్చింది. దీంతో హైదరాబాద్ లోని.. గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రికి కొడాలి నానిని తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఉదయం కొడాలి నాని గుండెపోటు వచ్చిందట. మరిన్ని వివరాలు హాస్పటిల్ వారు కాని ..కుటుంబసభ్యులు తెలియజేయాల్సి ఉంది.

newsline-whatsapp-channel
Tags : andhrapradesh kodali-nani heart-attack

Related Articles