MIRAI: మిరాయ్ కు ఇక లాభాలే ..కలక్షన్స్ తో పనే లేదు !

అఫిషియల్ గా జియో అనౌన్స్ చెయ్యకపోయినా ఇప్పుడు మిరాయ్ చేసిన మిరకల్ ఓటీటీ ఫిగర్ కు తేజ సజ్జా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 


Published Sep 18, 2025 02:24:00 PM
postImages/2025-09-18/1758185741_1500x9001661722mirayi.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తేజ  సజ్జా లక్కే లక్కు.. . మంచి స్క్రిప్ట్ సెలక్షన్ తో హార్డ్ వర్క్ తో లైన్ హిట్స్ కొడుతున్నాడు. ఫస్ట్ అంతా తన హనుమాన్ కు వందకోట్లు రావడం లక్క్ అనేసినా ..కానిఇప్పుడు మాత్రం  తేజ  సజ్జా టాలెంటే  సినిమాకు  సూపర్ హిట్ టాక్ తెచ్చిందని తెగ పొగుడుతున్నారు.  ఇప్పటి వరకు కలక్షన్లు కోసం మాట్లాడుకునే ఫ్యాన్స్ ఇప్పుడు లాభాలకోసం మాట్లాడుకుంటున్నారు. తక్కువ బడ్జెట్ లో హై క్వాలిటీ మూవీ తియ్యడం ..పర్ఫెక్ట్ యాక్షన్ ..ఫాంటసీ కావడంతో సినిమా అందరికి చాలా నచ్చేసింది. అయితే మిరాయ్ 60 కోట్ల బడ్జెట్ అయితే ఓటీటీ బిజినెస్ 45 కోట్లు రాబట్టింది. జియో హాట్ స్టార్ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందట. అఫిషియల్ గా జియో అనౌన్స్ చెయ్యకపోయినా ఇప్పుడు మిరాయ్ చేసిన మిరకల్ ఓటీటీ ఫిగర్ కు తేజ సజ్జా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news mirai tejasajja

Related Articles