MOVIE: ఈ ఫొటోలో ఇద్దరు స్టార్స్ ఉన్నారు..నాగార్జున వెనుక ఎవరు?

వ్యక్తి ఎవరంటే టక్కున చెప్పేస్తారు నాగార్జున అని ..కాని కింగ్ వెనుక చారల షర్ట్ వేసుకుని నిలబడ్డ బ్యాగ్రౌండ్ ఆర్టిస్టు కూడా స్టారే.


Published Aug 22, 2024 10:51:00 AM
postImages/2024-08-22/1724304441_PuriJagannadhinNagarjunasSivaMovie11024x994.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  నాగార్జున ఈ ఫొటోలో   కనిపిస్తున్నవ్యక్తి ఎవరంటే టక్కున చెప్పేస్తారు నాగార్జున అని ..కాని కింగ్ వెనుక చారల షర్ట్ వేసుకుని నిలబడ్డ బ్యాగ్రౌండ్ ఆర్టిస్టు కూడా స్టారే. అప్పుడు సాధారణ వ్యక్తే అయినా ఇప్పుడు మాత్రం స్టార్ డైరక్టర్. ఎన్నో సినిమాలు హిట్లు ..మరెన్నో సినిమాలు ఫ్లాప్లు..అయినా సూపర్ కంటెంట్ తో ఎంతో మందని స్టార్స్ ను చేశాడు. 


డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ స్టిల్ శివ చిత్రంలోనిది.  ఈ ఇద్దరి నుండి సూపర్ మూవీ కూడా వచ్చింది. పోకిరీ అయితే ఇప్పటికే ఫైనల్ ట్విస్ట్ ఎవ్వరు మర్చిపోలేరు. . దేశ ముదురు, బుచ్చిగాడు, నేనింతే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  అయితే కెరియర్ మొదట్లో మాత్రం పూరీ జగన్నాథ్ చిన్న క్యారక్టర్లు చేసేవాడు.


డబుల్ ఇస్మార్ట్ కూడా అదే బాట పట్టింది. సక్సస్ అయ్యాడు.పూరీ జగన్నాథ్ కు హిట్లు , ఫ్లాపులు ఏవీ అంత లెక్కలేదు. ఫ్లాపులకు కుంగిపోడు..హిట్లు పడితే పొంగిపోడు.  తను ఎప్పుడు చాలా సింపుల్ . అయితే ఇప్పుడు నాగార్జునతో వెనుక నిల్చున్న యంగ్ ఏజ్ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.  తన పాత పిక్ ఒకటి చాలా వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna movie-news puri-jagannadh

Related Articles