ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భం దాల్చిన విషయం గురించి వైరల్ అవుతుంది. అయితే శాంతి భర్త మదన్ మోహన్ శాంతి గర్భం దాల్చడానికి నాకు ఏం సంబంధం లేదని, దానికి కారకుడు వైసిపి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటూ పలు సంచలమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో శాంతి వ్యవహారం విపరీతంగా వార్తల్లోకి ఎక్కింది. దీనిపై స్పందించినటువంటి శాంతి విజయసాయి రెడ్డికి నాకు సంబంధం లేదని ఆయన వయసు ఎంత, నా వయసు ఎంత, నాకు ఆయనకు సంబంధం ఎలా ఉంటుందని చెప్పుకొచ్చింది.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భం దాల్చిన విషయం గురించి వైరల్ అవుతుంది. అయితే శాంతి భర్త మదన్ మోహన్ శాంతి గర్భం దాల్చడానికి నాకు ఏం సంబంధం లేదని, దానికి కారకుడు వైసిపి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటూ పలు సంచలమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో శాంతి వ్యవహారం విపరీతంగా వార్తల్లోకి ఎక్కింది. దీనిపై స్పందించినటువంటి శాంతి విజయసాయి రెడ్డికి నాకు సంబంధం లేదని ఆయన వయసు ఎంత, నా వయసు ఎంత, నాకు ఆయనకు సంబంధం ఎలా ఉంటుందని చెప్పుకొచ్చింది.
అలాంటి పెద్దమనిషి మీద అబండాలు వేయడం మంచిది కాదని ఆమె అన్నది. నా మాజీ భర్త మదన్ మోహన్ కావాలని నన్ను ఇలా చేస్తున్నారని నేను ఆయనతో విడాకులు తీసుకొని చాలా రోజులు గడిచిందని, అయినా మదన్మోహన్ నన్ను విడిచిపెట్టకుండా నా వెంబడి పడుతూ, ఇబ్బందులు పెడుతున్నాడని తెలియజేసింది. నేను ఆయనకు విడాకులు ఇచ్చిన తర్వాత సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, ఆయన ద్వారా గర్భం దాల్చాలని అన్నది. అయితే దీనిపై మరోసారి స్పందించినటువంటి మదన్ మోహన్ శాంతిగర్భం దాల్చడానికి ప్రధాన కారకుడు విజయసాయిరెడ్డి అని, సుభాష్ కాదని మరోసారి మీడియా ముందుకు వచ్చి చెప్పారు.
ఈ విధంగా శాంతి మదన్ మోహన్ విజయసాయిరెడ్డిలకు సంబంధించిన వ్యవహారం విపరీతంగా వార్తల్లో మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు శాంతి అసలు ఎవరి ద్వారా గర్భం దాల్చిందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలా నడుస్తున్న తరుణంలో శాంతి మరియు మదన్మోహన్ ఒక బీచ్ లో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపై నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.