2024: నవంబర్ డిసెంబర్ లో అద్భుత పెళ్లి ముహూర్తాలు.!

ప్రస్తుత కాలంలో చాలామంది పెళ్లి కాకుండా అనేక ఇబ్బందులకు పడుతున్నారు. ఒకవేళ అన్ని కుదిరి పెళ్లి త్వరగా చేసుకుందామని భావించిన ముహూర్తాలు సరిగా లేక సరైన సమయాలు రాక  వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 


Published Oct 06, 2024 08:02:52 AM
postImages/2024-10-06/1728181972_wedding.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది పెళ్లి కాకుండా అనేక ఇబ్బందులకు పడుతున్నారు. ఒకవేళ అన్ని కుదిరి పెళ్లి త్వరగా చేసుకుందామని భావించిన ముహూర్తాలు సరిగా లేక సరైన సమయాలు రాక  వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

 ఓవైపు వయసు మీద పడడం పెళ్లి ముహూర్తాలు లేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న  యువతకు ఇది మంచి  న్యూస్ అని చెప్పవచ్చు. ఈ ఏడాది చాలావరకు ఏప్రిల్, మార్చి, జూలైలో  పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత దాదాపు రెండు నెలల గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం నవంబర్, డిసెంబర్ లో మాత్రమే పెళ్లి ముహూర్తాలు రాబోతున్నాయి.

ఈ నెలలో చాలా చల్లని వాతావరణము ఉంటుంది కాబట్టి చాలా ఆనందంగా పెళ్లిళ్లు చేసుకోవచ్చు. మరి నవంబర్, డిసెంబర్ లో ఏ ముహూర్తాలు ఏ టైంకు బాగున్నాయి అనే వివరాలు చూద్దాం.. నవంబర్ పెళ్లి విషయానికి వస్తే 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, 

డిసెంబర్ 4, 5, 12, మంగళవారం ,  13 బుధవారం, 16 శనివారం, 17 ఆదివారం, 18 సోమవారం, 22 శుక్రవారం, 23 శనివారం, 25 సోమవారం, 26 మంగళవారం, 28 గురువారం 29 శుక్రవారం పెళ్లి ముహూర్తాలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం ఈ ముహూర్తాల్లో దాదాపుగా 48, వివాహాలు జరుగుతాయని  అంచనా వేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line marraige wedding marraige-dates good-times

Related Articles