body-guard వార్తలు

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి నాగార్జున  అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులు   ఆరాధిస్తారు. ఆయన ఇప్పటికే ఆరుపదుల వయసు దగ్గరికి వచ్చినా కానీ యంగ్ హీరో లానే కనిపిస్తూ ఉంటారు. ఇంకా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకతతో దూసుకుపోతున్నారు. అలాంటి నాగార్జున తాజాగా  ట్విట్టర్ ఖాతా నుండి క్షమాపణలు కోరారు. దీనికి కారణాలు ఏంటో చూద్దాం. సాధారణంగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు బయటకు వస్తే వారికి  ప్రొటెక్షన్ గా బాడీగాడ్స్ ఉంటారు.  ఎవరిని కూడా  దగ్గరకు రానివ్వకుండా చూసుకుంటారు.

https://x.com/viralbhayani77/status/1804893182326685722

అలాంటి నాగార్జున  ఒక విమానాశ్రయం నుండి బయటకు వస్తున్న సమయంలో ఎక్కువ  వయసు కలిగినటువంటి ఒక అభిమాని నాగార్జున దగ్గరికి రావడానికి ట్రై చేశాడు. వెంటనే అతని బాడీగార్డ్ అతని గట్టిగా పట్టుకొని పక్కకు తోసేసాడు. ఆ వ్యక్తి కింద పడిపోతూ ఉండగా

advertisement