coal-mines వార్తలు

మానవ పుట్టుక మొదలైనప్పుడు మనిషి ఆహారం కోసం ప్రతి రోజు వేటాడేవారు.  అలా వేటాడగా దొరికిన ఆహారాన్ని తల ఇంత తీసుకొని తినేవారు. అలా పరిణామ క్రమంలో ఆహారాన్ని స్టోర్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు.  ఒక్కసారి వేటకు వెళ్లి ఆహారాన్ని దాచుకొని, కాల్చుకొని తినడం అలవాటు చేసుకున్నారు. అలా మెల్లిమెల్లిగా ఆహార పంటలు వేయడం మొదలుపెట్టారు. ఇలా జనరేషన్ మారుతూ మారుతూ అసలు మనం తినే ఆహారంలోనే మార్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. నాలుకకు ఏది రుచిగా అనిపిస్తే దాన్ని మాత్రమే తింటున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా టాప్ 5 దర్శకుల పేర్లు చెప్పగానే అందులో రాజమౌళి పేరు కూడా ఉంటుంది. బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.అలాంటి రాజమౌళి హాలీవుడ్ మూవీ ని తెలుగులో రీమేక్ చేశారు. ఇంతకీ ఆ మూవీ ఏంటయ్యా అంటే.. మర్యాద రామన్న. ఈ సినిమా ద్వారా సునీల్ ను హీరోగా అద్భుతంగా చూపించారని చెప్పవచ్చు. అయితే ఇది ఒక హాలీవుడ్ సినిమాకు రీమేక్. అయితే ఈ చిత్రం కూడా 100 సంవత్సరాల కింద తీసిందట.దాని పేరే అవర్ హాస్పిటాలిటీ. ఈ చిత్రం నుంచి మర్యాద రామన్న కథను  తయారు చేశారట రాజమౌళి.ఈ సినిమా12 కోట్ల రూపాయలతో ఈ సినిమా తెరకెక్కిస్తే  40 కోట్ల రూపాయలు కలెక్షన్ లను రాబట్టింది.

పుట్టిన వారం రోజుల నుంచి మొదలుపెడతారండి..మసాజ్ ( massage) చెయ్యడం..నెలల వయసున్న పిల్లలకి మసాజ్ చెయ్యడం మనం చూస్తూనే ఉంటాం. మనం పిల్లలకి మసాజ్ ఎంత బాగా చేస్తే వాళ్లకి అంత బుజ్జిగా అవుతారని పెద్దలు చెబుతుంటారు. అసలు మసాజ్ కి పిల్లలు బుజ్జిగా అవ్వడానికి ఏంటి లింక్ అంటారేమో..కొన్నింటికి లాజిక్స్ అడగకూడదు.

ఏపీలో ( ap) డయారియా( diarrhea)  కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులు కారణంగా పెద్ద ఎత్తున జనాలు ఆస్పత్రి పాలయ్యారు. గత నాలుగు రోజుల్లో వందమందికి పైగా డయేరియా బారినపడ్డారు. బాధిత ప్రాంతాల్లో అధికారులు యుద్దప్రాతిపదికన రక్షిత తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టారు.

పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైనటువంటి ఘట్టం. అలాంటి పెళ్లిని ఇండియన్ సాంప్రదాయం ప్రకారం మంచి ముహూర్తం మరియు జాతకాలు చూసి పెళ్లి చేస్తూ ఉంటారు.ఈ పెళ్లిల తేదీల్లో ముహూర్తం ఏమాత్రం మిస్టేక్ అయినా పెళ్లి తర్వాత,  అనేక విధాలుగా సమస్యలు వస్తాయని అంటుంటారు.పెళ్లి చేసుకునే తేదీల్లో ఏడవ తేదీ అంతగా కలిసి రాదని పండితులంటున్నారు.  అంతేకాకుండా 16, 25 తేదీల్లో కూడా పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని తెలియజేస్తున్నారు. ఈ డేట్ లో పెళ్లి చేసుకుంటే జీవితంలో అనేక ఆర్థిక సమస్యలు ఎదురై విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అలాగే  8, 17, 26 తేదీలలో కూడా వివాహం చేసుకోకూడదని తెలియజేస్తున్నారు.ఈ టైంలో పెళ్లి చేసుకున్న వారు కూడా జీవితంలో ముందుకు వెళ్లలేక విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు అంటున్నారు.

మనం రాత్రులు పడుకున్న సమయంలో  రకరకాల కలలు వస్తూ ఉంటాయి. ఈ కళలు వాస్తవ జీవితంపై ప్రభావం చూపుతాయని పండితులు అంటూ ఉంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం  జంతువులు, పక్షులు, కలలో కనిపిస్తే  రకరకాల ఫలితాలు ఉంటాయని అంటున్నారు.  రాత్రి పడుకున్న సమయంలో కుక్కలు కలలో కనిపిస్తే  దీనికే సాంకేతమని అంటున్నారు.

వర్షాకాలం ( RAINY SEASON) స్టార్ట్ అవుతుంది. ఓ వైపు ఎండలు మరో వైపు చిన్న చిరుజల్లులు...వేడిగా ఉందనో తడిచి ముద్దయితే ...జ్వరాలు( FEVER) , జలుబులు( COLD)  తప్పవు. మన పెద్దలు కూడా చెబుతుండేవారు...తొలి జల్లులకు తడవరాదని...వర్షం నీరు చెత్తను, దుమ్ముని , ధూళిని తీసుకువస్తుందట,.
ఇప్పటికే రాష్ట్రంలోని( STATE)  పలు ప్రాంతాల్లో ఎక్కువమంది దగ్గు, జలుబు, విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు.

ఏదో  ఒక సమయంలో మనం అధిక బరువు ( OVER WEIGHT)పెరిగిపోతూ ఉంటాం. సరైన లైఫ్ స్టైల్( LIFE STYLE)   ఫాలో కాకపోవడం, జంక్ ఫుడ్( JUNK FOOD)  తినడం లాంటి కారణాలు, అధికంగా తినడం వల్ల కూడా బరువు పెరుగిపోతూ ఉంటాం. ఒక్కసారి పెరిగామా...తగ్గించుకోవడం చాలా కష్టం. తగ్గడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ...అప్పుడు మాత్రం మనం ఏం చెయ్యలేం.  కాని సరైన డైట్ ఫాలో అయితే తగ్గడం సులువే అంటున్నారు. అందులోను ఓట్స్ మరింత బాగా పనిచేస్తుందట. 

న్యూస్ లైన్ డెస్క్: కొబ్బరినీళ్లు  మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వాటర్ తరచూ తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా రావు.  అలాంటి కొబ్బరి కాయలోకి నీళ్లు  ఎలా వస్తాయనేది చాలామందికి  తెలియని ప్రశ్న. అయితే కొబ్బరికాయలోకి నీళ్లు ఏ విధంగా వస్తాయి అనే వివరాలు చూద్దాం.. కొబ్బరి నీళ్లలో అనేక విటమిన్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ బి2, విటమిన్ బి3, పాంథోపెనిక్ యాసిడ్, పోలిక్ యాసిడ్, బయోటిన్, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, అమైనో   ఆమ్లాలు  ఉంటాయి. అలాంటి కొబ్బరికాయలోకి మనం తాగే కొబ్బరి నీళ్లు ఎలా వస్తాయి అనేది చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు.

ఈ భూతల ప్రపంచంలోనే నీళ్లు ఉండే ఏకైక పండు కొబ్బరికాయ. అలాంటి ఈ కాయలో ఎండోస్పర్మ్ లేదా ఎంబ్రియో షాక్  అనేది ఉంటుంది. ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి పిండానికి అనేక పోషకాలను అందిస్తుంది. అలాగే కొబ్బరి చెట్టు తన కణాల ద్వారా, వేర్ల నుండి నీటిని తీసి కాయకు రవాణా చేస్తుంది. ఈ నీటిలో ఎండోస్ఫర్ము కరిగిపోయినప్పుడు  అది మందంగా మారి మొక్కల యొక్క వేర్ల ద్వారా నీరు కణాలను గ్రహించి కొబ్బరిక

న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు ఆహారం తినాలంటే, మారం చేస్తూ ఉంటారు. వారి నాలుకకు రుచిగా ఉంటే ఏదైనా లాగించేస్తారు. ఆ విధంగా  పిల్లల గ్రోత్ అద్భుతంగా పెరగాలంటే ఈ ఫుడ్ మంచిదని  అంటున్నారు. అదే బెల్లంతో తయారుచేసిన 'గుర్ కి రోటి'.  మరి దీన్ని ఎలా తయారు చేయాలి. 

 కావలసిన పదార్థాలు:
 రెండు కప్పుల గోధుమపిండి, ఒక కప్పు మజ్జిక, అరకప్పు బెల్లం తురుము, కావలసినంత ఉప్పు, రెండు స్పూన్ల నెయ్యి కావాలి. 

 తయారు చేసే విధానం :
 గోధుమపిండిని  ఒక గిన్నెలో తీసుకొని చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి, ఒక కప్పు మజ్జిగ వేసి బాగా కలపాలి. దీన్ని చపాతి పిండిలా బాగా కలుపుకొని  పైన కాసేపు మూత పెట్టి ఉంచాలి. పావుగంట తర్వాత దాన్ని చేత్తో ఒత్తుకోవాలి.  ఆ తర్వాత బెల్లం తురుము చల్లుకొని, మళ్లీ చపాతీని మడత పెట్టి ఒత్తాలి. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి రాసి ఆ చపాతిని రెండువైపులా కాల్చాలి. దీంతో అద్భుతమైన టేస్టు కలిగినటువంటి బెల్లం తురుము చపాతి రెడీ అయినట్టే

నష్టాల్లోకి వెళ్లడం వల్లనే విశాఖ ఉక్కు అమ్ముతున్నట్లు కేంద్రం తెలిపిందని అన్నారు. 

advertisement