gautham-kichlu వార్తలు

పాడి కౌశిక్ రెడ్డి చేసిన అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు. 

న్యూస్ లైన్ డెస్క్:తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒకప్పుడు వారి అందచందాలతో ఊపు ఊపిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రమ్యకృష్ణ, రోజా, విజయశాంతి, మీనా, సౌందర్య ఇలా చాలామంది నటీమణులు ఆ మధ్యకాలంలో అందరినీ ఆకట్టుకున్నారు.  అలాంటి వారిలో సౌందర్య మరణించింది. ఇక మిగతా హీరోయిన్లు కాస్త వారి అందాన్ని కోల్పోయారు.  అలా అందం తగ్గిన వారిలో రోజా, విజయశాంతి ఉంటారు. ఇక అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం తరగతి అందంతో ఉన్న హీరోయిన్స్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది మీనా మరియు రమ్యకృష్ణ. ఇక మీనా అయితే అందాన్ని తింటున్నట్టు ఉంటుంది.

ఎంతో ఏజ్ ఉన్న కానీ మీనా మాత్రం ఇప్పటికీ 18 ఏళ్ల పిల్లల కనిపిస్తూ తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ  వెంకటేష్ హీరోగా చేసినటువంటి సుందరకాండ, చంటి, అబ్బాయిగారు, సూర్యవంశం, వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 1991 నుండి 2000 సంవత్సరం వరకు ఒక దశాబ్ద కాలం పాటు తన మానియా చూపించింది. 2009లో సాఫ్ట్వేర్ ఉద్యోగి, విద్యాసాగర్ ను పెళ్లి చేసుకున్న ఈమె

న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ చందమామగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మదుల్లో గుడి కట్టుకున్న హీరోయిన్ ఎవరూ అంటే అందరికీ కాజల్ అగర్వాల్ మాత్రమే గుర్తుకొస్తుంది.ఈ హీరోయిన్ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ సంపాదించుకొని ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తన పెళ్లిలో తెలుగు వాళ్ళ కోసం ఒక పని చేసిందట.అదేంటంటే కాజల్ అగర్వాల్ పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇక ఈమె లాక్ డౌన్ సమయంలో అంటే 2020లో తన చిన్ననాటి స్నేహితుడు అలాగే వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ కిచ్లూ ని పెళ్లాడింది. అయితే వీరి పెళ్లి పంజాబీ సాప్రదాయంలో జరిగినప్పటికీ తెలుగు సాంప్రదాయంలో ఉన్న ఒక పని చేసిందట. అదేంటంటే జీలకర్ర బెల్లం పెట్టుకోవడం. ఇక ఈ జీలకర్ర బెల్లం పెట్టుకోవడానికి ప్రధాన కారణం నన్ను తెలుగువాళ్లే ఇండస్ట్రీలో పేరు వచ్చేలా చేశారు.నా సినిమాలు తెలుగులోనే స్టార్ట్ అయ్యాయి.నన్ను ఆదరించిన వాళ్ళు తెలుగు వాళ్లే..అందుకని వారికి ట్రిబ్యూట్ గా నేను నా పెళ్లిలో తెలుగు సాంప్రదాయం ప్రకారం జీలకర్ర బెల్లం పెట్టుకున్నాను అంటూ ఒక సీక్రెట్ విషయాన్ని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్

advertisement