holly-wood వార్తలు

భారీ వర్షం కారణంగా ఎయిర్ పోర్టు పైభాగం కూలిపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ పోర్టును నిర్మించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. 

ప్రస్తుత కాలంలో చాలామంది  మధ్య తరగతి ప్రజలకు విమానము ఎక్కాలని కోరిక ఉంటుంది. కానీ ఈ కోరిక తీరాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి విమానంలో ప్రయాణించేందుకు, వేయి రూపాయల లోపే టికెట్ రేటు ఉంది. స్పాష్ సేల్ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లు మీరు ఉపయోగించుకోవాలంటే,  అప్లై చేసుకోవడానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. అప్లై చేసిన తర్వాత సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ ఆఫర్లు దేశంలోనే దిగ్గజ విమాన సంస్థ అయినటువంటి ఎయిర్ ఇండియా, ఎక్స్ప్రెస్ స్పెషల్ సేల్ పేరుతో తీసుకువచ్చింది. కేవలం 883 రూపాయలకే మన టికెట్లు అందిస్తున్నది.బుక్ చేసుకున్న తర్వాత జూలై 1వ తేదీ సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. ఈ మూడు నెలల్లో  మీకు, నచ్చినటువంటి ప్లేస్ లోకి మీరు వెళ్ళవచ్చు.

ఆస్కార్ పేరు చెబితేనే మనవాళ్లకు పూనకాలు వచ్చేస్తాయి. ఆ ఆస్కార్ ను టాలీవుడ్ స్థాయిలో( TOLLYWOOD)  కూడా ఇమేజ్ చేసుకునేలా చేశాడు రాజమౌళి. అందుకే అంత టాలెంట్ ఉన్నవ్యక్తి కాబట్టే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇటీవల 487 మంది కొత్త సభ్యులకు ఆహ్వానాలు అందజేసింది. ఇందులో భారతీయ ప్రముఖులైన ఎస్ఎస్‌ రాజమౌళి( RAJMOULI) , ఆయ‌న భార్య‌ ర‌మా రాజ‌మౌళి( RAMA RAJMOULI) , షబానా అజ్మీ( SHABANA AJMI) , రితేష్ సిధ్వానీతో పాటు ఇతరులకు ఆస్కార్ అవార్డులు అంద‌జేసే అకాడ‌మీలో స‌భ్య‌త్వ ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానితుల్లో 71 మంది ఆస్కార్ నామినీలు, మ‌రో 19 మంది ఆస్కార్ విజేత‌లు కూడా ఉన్నారు. 

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ప్రత్యేకమైన సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు విశ్వక్ సేన్. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు పొందారు.అలాంటి విశ్వక్ సేన్ తో వరుసగా మూడు సినిమాల్లో ఈ  నటించింది నివేత పెతురాజ్. దీంతో విశ్వక్ సేన్ మరియు ఈమె మధ్య ఏదో నడుస్తుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె తాజాగా పరువు అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న నివేతకు  ఊహించని ప్రశ్న రిపోర్టర్స్ నుంచి ఎదురయింది.  విశ్వక్ తో మరో సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా..  నేను ఇక విశ్వక్ తో సినిమాలు చేయనని చెప్పింది. ఆయనతో చేయాలంటేనే భయం వేస్తోంది అనే విధంగా మాట్లాడింది.

ఈ నిధుల విడుదలలో ఆలస్యం కావ‌డంతో అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల‌కు అంత‌రాయం కలుగుతోందని నడ్డాకు రేవంత్ తెలిపారు. సిబ్బందికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం వాటా మొత్తాన్ని కూడా అక్టోబర్ 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే విడుద‌ల చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.

ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్స్ ఉన్నాయి.  ఇందులో అద్భుత క్వాలిటీతో దూసుకుపోతున్న మొబైల్ రెడ్మీ. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే పలు రకాల వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి.   తాజాగా రెడ్మి 13  ప్రో స్కార్లెట్ రెడ్ ఎడిషన్ ఇండియాలో లాంచ్ అయింది. అయితే ఈ మొబైల్ ను వారం రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే. 6.67 అంగుళాల 1.5కు 120Hz Oled డిస్ప్లే కలిగి ఉంది.

సురేష్‌ షెట్కర్‌, రఘునందన్‌రావు, ఈటల, అసదుద్దీన్‌, మల్లు రవి, కుందూరు రఘవీర్‌, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, కావ్య, బలరాం నాయక్‌, రామసాయం రఘురాం రెడ్డిలు తమ ప్రమాణస్వీకారం పూర్తయిన జై తెలంగాణ నినాదం అని నినాదాలు చేశారు. ఈటల రాజేందర్ జై సమ్మక్క సారలమ్మ అని నినాదం చేశారు. 

రోజులు ఎలా ఉన్నాయంటే ..లేవడం లేటు ..ఆ రోజు ఎలా ముగుస్తుందో అలా అయిపోతుంది. మెకానికల్ లైఫ్. ప్రస్తుత ఆధునిక జీవితంలో కొద్ది వయస్సు పెరగగానే డిమెన్షియా (మ‌తిమ‌రుపు) వ్యాధి కామన్ అయిపోయింది. వయసైన వాళ్లు ఉన్నారంటే చాధస్తం మాటలు ఎక్కువ అంటారు. చాదస్తం కాదు...మతిమరుపు.
ఈ మతిమరుపు కారణంగా నిమిషం కిందట తామేమి చేశారో అది గుర్తు ఉండదు.

తెలంగాణ ప్రతి అభివృద్ధి సూచీలో, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో, ఎంతో ముందుంది ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ప్రియాంక చోప్రా(priyanka chopra)కూడా ఒకరు. ఈమె పేరు చెప్తే కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలో ఎవరైనా గుర్తుపట్టేస్తారు.  అలాంటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీల్లో కూడా నటిస్తోంది. అలాంటి ఈమెకు  ఒక షూటింగ్లో విపరీతమైనటువంటి గాయాలు అయ్యాయట. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా బయట పెట్టేసింది.

 షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రియాంక చోప్రా పెదవులు, గొంతు వద్ద భారీ గాయాలైనట్లు తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగినటువంటి ప్రియాంక చోప్రా,  2018లో అమెరికా సింగర్ అయినటువంటి నిక్ జోనస్ ని(nick jonos)వివాహం చేసుకున్న తర్వాత  అక్కడే ఉంటుంది. అంతేకాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో  నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధిస్తోంది.  

అలాంటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ "ది బ్లఫ్" లో(the blof) ప్రస్తుతం నటిస్తోంది. ఈ మూవీ యాక్షన్ సీన్స్  షూట్ చేసే సమయంలో ఆమెకు ప్రమాదం జరిగిందట. ఈ క్రమంలోనే పెదవులకు మరియు

advertisement