kajal-agarwal వార్తలు

ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ శంకర్ అంటే తెలియని వారు ఉండరు.  డైరెక్షన్ లో అద్భుతాలు సృష్టించే శంకర్ సినిమాల్లో ప్రజలకు ఉపయోగపడే ఏదో ఒక మెసేజ్ తప్పక ఉంటుంది. అలాంటి శంకర్ దర్శకత్వంలో  వస్తున్నటువంటి పాన్ ఇండియా చిత్రం భారతీయుడు2. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని చేస్తున్నారు. అలాంటి ఈ మూవీలో  లోక నాయకుడు అయినటువంటి కమలహాసన్ హీరోగా చేస్తున్నారు. భారతీయుడు చిత్రం 1996లో వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది.

advertisement