ఇఫ్పుడు బంగారం ధర 78,520 కి చేరుకుంది. శుక్రవారం వెండి ధర రూ 93,761 ఉండగా, శనివారం నాటికి రూ.783 తగ్గి రూ.92,978కు చేరింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం , వెండిధరలు స్వల్పంగా తగ్గాయి. దా దాపు రెండు వారాల తర్వాత బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అది కూడా కూడా 70 రూపాయిలు తగ్గింది ఇఫ్పుడు బంగారం ధర 78,520 కి చేరుకుంది. శుక్రవారం వెండి ధర రూ 93,761 ఉండగా, శనివారం నాటికి రూ.783 తగ్గి రూ.92,978కు చేరింది.
హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.78,520గా ఉంది. కిలో వెండి ధర రూ.92,978గా ఉంది.
విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,520గా ఉంది. కిలో వెండి ధర రూ.92,978గా ఉంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,520గా ఉంది. కిలో వెండి ధర రూ.92,978గా ఉంది.
ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,520గా ఉంది. కిలో వెండి ధర రూ.92,978గా ఉంది.
దాదాపు అన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు ..భారత్ అంతా అదే రేటు కంటిన్యూ అవుతుంది. కాని మరలా బంగారం రేటు మరింత పెరుగుతుంది. బంగారం పై పెట్టుబడులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.