కిలో వెండిధర బుధవారం రూ. 96,120 ఉండగా , గురువారం నాటికి రూ.220 తగ్గి రూ. 95,900 కు చేరింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం , వెండి ధరలు తగ్గాయి . బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 80,740 ఉండగా , గురువారం నాటికి రూ. 230 తగ్గింది. 80,510 చేరుకుంది. కిలో వెండిధర బుధవారం రూ. 96,120 ఉండగా , గురువారం నాటికి రూ.220 తగ్గి రూ. 95,900 కు చేరింది.
హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.80,510గా ఉంది. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది.
విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,510గా ఉంది. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,510గా ఉంది. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది.
ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,510గా ఉంది. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ , సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. బుధవారం 2,673 డాలర్లగా ఉండగా గురువారం నాటికి 36 డాలర్లు పెరిగి 2,709 డాలర్లు గా ఉంది . ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 32.02 డాలర్లు గా ఉంది.