సెప్టెంబర్ 6వ తేదీన రిలీజైంది మూవీ. నివేదా తల్లి కార్యక్టర్ చేసింది. స్మాల్ ఫిల్మ్ అయినా అధ్భుతంగా ఉంది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రముఖ హీరయిన్ నివేదా థామస్ , ప్రియదర్మి , విశ్వదేవ్ ఆర్ మెయిన్ లీడ్ లో వస్తున్న సినిమా "35" చిన్న కథ కాదు . నందకిషోర్ ఇమాని డైరక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ను రానా ప్రొడ్యూస్ చేశారు. తెలుగు, తమిళంతో పాటు మలయాళంలోనూ సెప్టెంబర్ 6వ తేదీన రిలీజైంది మూవీ. నివేదా తల్లి కార్యక్టర్ చేసింది. స్మాల్ ఫిల్మ్ అయినా అధ్భుతంగా ఉంది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది.
తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది ‘35: చిన్న కథ కాదు’. అక్టోబర్ 2వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ మొదలవనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. చిన్న కథ పెద్ద పాఠం ఉంది. ఇది మన ఇంటి కథలా అనిపిస్తుంది. ఇక ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అవ్వాల్సిందే. బిగ్ స్క్రీన్స్‌లో చూసి ఎంజాయ్ చేసిన వారు కూడా ఇంకోసారి చూడాలంటే ఓటీటీలో రెడీగా ఉంటుంది.
భర్త ప్రసాద్‌తో పాటు పిల్లలు అరుణ్, వరుణ్ ప్రపంచంగా బతుకుతూ ఉంటుంది సరస్వతి. చిన్నోడు బాగానే చదవినా, పెద్దోడు అరుణ్‌కు మాత్రం మ్యాథ్స్ బొత్తిగా అంతుపట్టదు.ఆ పిల్లాడు అడిగే క్వశ్చన్ కు టీచర్ల దగ్గర కూడా ఆన్సర్లు ఉండవు. ప్రియదర్మి ఆ పిల్లాడిని ఆరో తరగతి ఫెయిల్ చేస్తాడు. దీంతో అతడు వెళ్లి తన తమ్ముడి క్లాస్‌లో కూర్చోవాల్సి వస్తుంది. స్కూల్లో ఉండాలంటే మ్యాథ్స్‌లో మినిమం 35 మార్కులు తెచ్చుకోవాలి. సరస్వతి ఈ సిట్యువేషన్ నుంచి ఎలా బయటపడేసింది. అదే సినిమా అక్టోబర్ 2 ఆహాలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.