Cricketer David Warner: నితిన్ సినిమా లో ఆసీస్ స్టార్ క్రికెటర్ !

గతంలో కూడా డేవిడ్ వార్నర్ వెండి తెరపై రావడం పై చాలా పుకార్లు వచ్చాయి.


Published Mar 04, 2025 12:14:00 PM
postImages/2025-03-04/1741070865_AA1rlkm2.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ త్వరలో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు.అయితే ఇదంతా పుకార్లు అన్నారు. కాని ఇది పుకారు కాదు నిజమే...త్వరలో డేవిడ్ నితిన్ సినిమాలో యాక్ట్ చెయ్యబోతున్నాడని క్లారిటీ ఇచ్చారు . గతంలో కూడా డేవిడ్ వార్నర్ వెండి తెరపై రావడం పై చాలా పుకార్లు వచ్చాయి.


కాని ఈ విషయాన్ని నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. నితిన్ హీరోగా రూపొందుతున్న ‘రాబిన్‌హుడ్’ తెలుగు మూవీలో డేవిడ్ అతిధి పాత్ర పోషిస్తున్నారు.   ఈ విషాయాన్ని నిర్మాత రవిశంకర్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అది కూడా హైదరాబాద్ లో జరిగిన కింగ్ స్టన్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన విషయాన్ని తెలియజేశారు.దీంతో సోషల్ మీడియా వేదికగా డేవిడ్ వార్నర్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. డేవిడ్ చాలా సార్లు అల్లు అర్జున్ మూవీస్ పాటలకి డైలాగ్స్ కి ..రీల్స్ చేసి తెగ ఫేమస్ అయ్యారు. ఇప్పుడు సినిమాల్లో కూడా రావడం క్రికెట్ లవర్స్ సూపర్  హ్యాపీ.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu telugu cricket-player

Related Articles