Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID55eb58e8f5dea96a6b734bd09aef6c13): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , డైరక్టర్ శంకర్ కాంబో లో వచ్చిన సినిమా గేమ్ ఛేంజర్ ..ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10న ఆడియన్స్ ముందుకు వచ్చింది.ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సినిమా రిలీజ్ అయిన 28 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది.
కాగా, ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టారు. చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే ఇక చెర్రీకి జోడీగా కియారా అద్వానీ నటించారు. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించగా.. సముద్రఖని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తో జస్ట్ 28 రోజులకే ఓటీటీలోకి వస్తుంది.