Sai Dharam Tej: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ హీరో పెళ్లి ఫిక్స్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి ఆదరాభిమానాలు ఉంటాయో మనందరికీ తెలుసు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి విషయమైనా ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్నిస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం, డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీలో అన్ని శుభవార్తలే వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఆడపిల్ల పుట్టడం, అలాగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి పెళ్లి జరగడం ఇలా శుభవార్తల మీద శుభవార్తలు ఇవ్వడం జరుగుతుంది.  


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-22/1721663365_saui.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి ఆదరాభిమానాలు ఉంటాయో మనందరికీ తెలుసు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి విషయమైనా ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్నిస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం, డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీలో అన్ని శుభవార్తలే వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఆడపిల్ల పుట్టడం, అలాగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి పెళ్లి జరగడం ఇలా శుభవార్తల మీద శుభవార్తలు ఇవ్వడం జరుగుతుంది.  ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అద్భుతమైన మెజారిటీ సాధించడం డిప్యూటీ సీఎంగా పదవి అలంకరించడం   జరిగింది.  ఇలా అనేక శుభవార్తల మధ్య  మరో బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. మెగా ఇంటికి  మరో అమ్మాయి కోడలిగా రాబోతోందని తెలుస్తోంది.  

మెగా అల్లుడైనటువంటి సాయి ధరంతేజ్ పెళ్లికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈయన ఇండస్ట్రీకి చెందిన ఒక అమ్మాయిని లవ్ చేశాడని తెలుస్తోంది.  ఇంతకీ ఆయన లవ్ చేసిన అమ్మాయి ఎవరయ్యా అంటే మెహరీన్.  

సాయి ధరంతేజ్ మెహరీన్ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని వీరిద్దరూ జవాన్ మూవీలో కలిసి నటించారని ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. త్వరలోనే వీరి పెళ్లికూడా జరగబోతుందని  వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని ఎక్కడ అనౌన్స్ చేయలేదు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mega-family marraige saidharamtej mehreen jawan-movie

Related Articles