nikhil: మీరు సరదాగా చేస్తున్న పని జివితాలను నాశనం చేసేస్తుంది !

హీరో నిఖిల్ సిధ్దార్ధ్ సోషల్ మీడియాను ఎలా వాడాలనే దానిపై ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.


Published Dec 30, 2024 07:13:00 PM
postImages/2024-12-30/1735566284_nikhil.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్;  ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సోషల్ మీడియా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. అందుకోసం రాష్ట్రంలోని చాలా రాష్ట్రాల్లోని పలు జిల్లాలోని ప్రధాన ప్రాంతాలు , కూడళ్లలో సోషల్ మీడియాను మంచికే వినియోగించాలని ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వానికి మధ్ధతుగా హీరో నిఖిల్ సిధ్దార్ధ్ సోషల్ మీడియాను ఎలా వాడాలనే దానిపై ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.


సోషల్ మీడియాను మంచికోసమే ఉపయోగించాలని , ఏదైనా కంటెంట్ న్యూస్ ను షేర్ చేసే ముందు పరిశీలించుకోవాలని సూచించారు. మీరు సరదాగా చేసే పోస్ట్ ల కారణంగా జీవితాలు నాశనం అవుతున్నాయని హితువు పలికారు. 


మీకు ఫేమ్ రావడం కోసం మీరు మీకు నచ్చిన విషయాన్ని పబ్లిష్ చేసేస్తున్నారు. దీని వల్ల వాళ్లు సొసైటీలో ఎంత ఇబ్బందిపడుతున్నారో మీకు తెలీదు. సోషల్ మీడియా మంచి కోసం ఉపయోగించాలని సూచించారు. మీరు సరదాగా చేసే పోస్ట్ ల కారణంగా జీవితాలు నాశనం అవుతున్నాయని హితువు పలికారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu hero- social-media nikhil

Related Articles