Kiran Abbavaram: తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో !

తన మొదటి చిత్రం రాజావారు రాణి వారు లో నటించిన హీరోయిన్ రహస్యను కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది ఆగస్టులో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.


Published Jan 21, 2025 11:56:00 AM
postImages/2025-01-21/1737440842_cr20250121tn678f2c46ba385.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్  అబ్బవరం తండ్రి కాబోతున్నారు. తన భార్య రహస్య గోరక్ బేబీ బంప్ తో పిక్ ను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన "మా ప్రేమ2 అడుగుల మేర పెరుగుతుంది " అని ట్వీట్ చేశారు. దీంతో అందరూ కిరణ్ అబ్బవరం దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 


తన మొదటి చిత్రం రాజావారు రాణి వారు లో నటించిన హీరోయిన్ రహస్యను కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది ఆగస్టులో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రీసెంట్ గా  కిరణ్ అబ్బవరానికి .... 'క' మూవీతో సూప‌ర్ హిట్‌ అందుకున్నారు. తర్వాత సినిమా దిల్ రుబా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ తో ఈ సినిమా ను తెరకిక్కిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.'విన‌రో భాగ్యం విష్ణు క‌థ‌', 'క' వంటి మంచి హిట్ చిత్రాలు ఉన్నాయి.  

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pregnant baby kiran-abbavaram

Related Articles