ప్రమాణస్వీకారం అనంతరం ట్రంప్ తన భార్య , అమెరికా ఫస్ట్ లేడీవ మెలానియాతో కలిసి డ్యాన్స్ చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అమెరికాలో ట్రంప్ 2.0 గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. యూఎస్ కు 47 వ అధ్యక్షుడిగా ట్రంప్ ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ తమ బాధ్యతలను స్వీకరించారు. ప్రమాణస్వీకారం అనంతరం ట్రంప్ తన భార్య , అమెరికా ఫస్ట్ లేడీవ మెలానియాతో కలిసి డ్యాన్స్ చేశారు. ట్రంప్ దంపతులతో పాటు జేడీ వాన్స్ దంపతులు కూడా డ్యాన్స్ చేశారు. వీరి డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
Trump and Melania’s first dance at the Commander-In-Chief Ball...what a power couple! Strength, grace, and leadership back in the spotlight.
Tags : newslinetelugu donaldtrump wife