అయితే వేరే రాష్ట్రాలకు తెలియని వారు. బాష తెలియని వారిని డబ్బు ఆశచూపి పక్క రాష్ట్రం డాక్టర్లను తీసుకొని వచ్చి ఇక్కడ హాస్పటిల్ వాళ్లతో డీల్ చేసుకొని వారి కిడ్నీలను దోచుకుంటున్నారట
న్యూస్ లైన్ , డెస్క్: సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీ లో అలకానంద హాస్పటిల్ లో ఎలాంటి అనుమతి లేకుండా హాస్పటిల్ నడుపుతున్నారు. ఇలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి జరుగుతుందన్న సమాచారంతో ఎల్ బీ నగర ఏసీపీ కృష్ణయ్య , రంగారెడ్డి జిల్లా DM & HO వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఎంహెచ్వో గీతా,సరూర్ నగర్ పీహెచ్సీ వైద్యురాలు అర్చన , GHMC అధికారులు, సరూర్ నగర్ పోలీసులతో పాటు సిబ్బంది సంఘటనా హాస్పిటల్ కు చేరుకుని తనిఖీలు చేపట్టడం జరిగింది.
అయితే వేరే రాష్ట్రాలకు తెలియని వారు. బాష తెలియని వారిని డబ్బు ఆశచూపి పక్క రాష్ట్రం డాక్టర్లను తీసుకొని వచ్చి ఇక్కడ హాస్పటిల్ వాళ్లతో డీల్ చేసుకొని వారి కిడ్నీలను దోచుకుంటున్నారట. ఈ విషయం బయటికి వెలుగు చూడడంతో మెడికల్ ఆఫీసర్ హాస్పటిల్ వద్దకు చేరుకొని పోలీసుల సహకారంతో విచారణ చేపట్టడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ హాస్పిటల్ వద్దకు చేరుకుని పోలీసుల సహకారంతో విచారణ చేపట్టడం జరిగింది. అక్కడ హాస్పటిల్ లో చికిత్స పొందుతున్న పేషెంట్స్ ను అంబులెన్స్ లో నలుగురిని గాంధీ హాస్పటిల్ కు తరలించడం జరిగింది. ట్రీట్మెంట్ మధ్యలో వదిలిపెట్టారు వైద్యులు . దీంతో వీరంతా కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా సమాచారం.