మ్యాడ్ మూవీ కి సీక్వెల్ వస్తుంది. దీంతో ప్రేక్షకులల్లో భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్ చూస్తుంటే.. లడ్డుగాని పెళ్లి స్టోరీతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మ్యాడ్ సీక్వెల్ గా తెరకెక్కుతున్న మ్యాడ్ స్కేర్ టీజర్ వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , సంగీత్ శోభన్ మెయిన్ లీడ్స్ లో నటిస్తున్న ఈ మూవీ మ్యాడ్ 2023 లో వచ్చింది. ఇప్పుడు మ్యాడ్ మూవీ కి సీక్వెల్ వస్తుంది. దీంతో ప్రేక్షకులల్లో భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్ చూస్తుంటే.. లడ్డుగాని పెళ్లి స్టోరీతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. లడ్డుగాని పెళ్లికి వచ్చిన గ్యాంగ్ బ్యాచిలర్ పార్టీఅని గోవాకి వెళతారు. ఆ క్రమంలోనే అక్కడ ఏం జరిగింది అనేది స్టోరీ అని తెలుస్తుంది. అయితే మ్యాడ్ స్క్వేర్ మూవీలో ఔట్ అండ్ ఔట్ కామెడీతో ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తుంది.