ఆ హీరోయిన్ ను గాఢంగా ప్రేమించిన రాజేంద్రప్రసాద్..ఆమెతో అలా చేద్దాం అనుకున్నారట.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి కామెడీ హీరో అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది రాజేంద్రప్రసాద్.  అలాంటి రాజేంద్రప్రసాద్ అద్భుతమైన నటుడు. అందుకే ఆయనను నటకిరీటి అని పిలుస్తారు. ఇలాంటి ఈ హీరో  ప్రస్తుతం తాత, తండ్రి లాంటి పాత్రలు చేస్తున్నారు.  ఒకప్పుడు ఆయన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో సమానమైన పొజిషన్ లో ఉండేవారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-15/1721053956_rajen.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి కామెడీ హీరో అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది రాజేంద్రప్రసాద్.  అలాంటి రాజేంద్రప్రసాద్ అద్భుతమైన నటుడు. అందుకే ఆయనను నటకిరీటి అని పిలుస్తారు. ఇలాంటి ఈ హీరో  ప్రస్తుతం తాత, తండ్రి లాంటి పాత్రలు చేస్తున్నారు.  ఒకప్పుడు ఆయన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో సమానమైన పొజిషన్ లో ఉండేవారు.

ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించినటువంటి   రాజేంద్రప్రసాద్ కు ఒక పెద్ద లవ్ స్టోరీ ఉంది. ఆయన ఒక హీరోయిన్ ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నారట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అప్పట్లో బామ్మ పాత్రలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చే నటి రమప్రభ. ఈమె సోదరీ కూతురు విజయ చాముండేశ్వరి ని రాజేంద్రప్రసాద్ పెళ్లి చేసుకున్నారు. ఒక కూతురు కూడా ఉంది.

అయితే ఈమెతో పెళ్లికి ముందే రాజేంద్రప్రసాద్ ఒక హీరోయిన్ తో విపరీతమైనటువంటి లవ్ లో పడ్డారట. అయితే ఆ హీరోయిన్ తో రాజేంద్రప్రసాద్ దాదాపుగా 14 సినిమాలకు పైగానే చేశారట. ఈ విధంగా వీరి మధ్య విపరీతమైనటువంటి బాండింగ్ పెరిగి  ప్రేమగా మారింది. చివరికి రజినిని రాజేంద్రప్రసాద్ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట.

కొన్ని కారణాల వల్ల అది రిజెక్ట్ అయింది.  ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో తెలియజేశారు. అయితే ఆమెను పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేద్దామని అనుకున్నారట. అయితే అప్పట్లో రాజేంద్రప్రసాద్ ఈ విషయాన్ని బయట పెట్టడంతో,  మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rajendraprasad rajini vijayachamudeshwari ramaprabha

Related Articles