lambasingi ; లంబసింగి టూర్ - అవి చూడాలి, ఇవి తినాలి!

సుమారు 4 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ మంచు పొరలు పర్వతం మీద ఎంత అందంగా ఉంటాయంటే ..మీరు చూస్తే ఈ ఫేవరేట్ ప్లేస్ ఇదే.  అయితే లంబసింగి వెళితే మాత్రం చూడాల్సిన ప్లేసులివే.


Published Nov 28, 2024 12:54:34 AM
postImages/2024-11-28/1732776810_LambasingiTravelGuide1732020039019.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అందమైన పర్వతాలు ...కనుచూపుమేరా పచ్చని తివాచీలు పరిచినట్లు కనిపించే గలగలలాడే సెలయేర్లు ..శ్వేత వర్ణంలో మెరిసిపోయే మంచు దుప్పట్లు ..ఆంధ్రా కాశ్మీర్ ...విశాఖ మన్యానికి మణిహారం లంబసింగి అధ్భుతాలివి. సుమారు 4 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ మంచు పొరలు పర్వతం మీద ఎంత అందంగా ఉంటాయంటే ..మీరు చూస్తే ఈ ఫేవరేట్ ప్లేస్ ఇదే.  అయితే లంబసింగి వెళితే మాత్రం చూడాల్సిన ప్లేసులివే.


తాజంగి జలాశయం: లంబసింగి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో తాజంగి జలాశయం ఉంటుంది. బోటింగ్ చెయ్యొచ్చు. 


కొత్తపల్లి వాటర్ ​ఫాల్స్​: లంబసింగి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి జలపాతాలు ఉన్నాయి. జలపాతం విడిచి రావాలనిపించదు. జలపాతం వద్ద ట్రెక్కింగ్ , స్విమ్మింగ్ వంటి అడ్వెంచర్స్ కూడా చెయ్యవచ్చు.


చెరువులవేనం: లంబసింగి టూర్​లో 'చెరువులవేనం' మోస్ట్​ ఇంట్రస్టింగ్​ అండ్​ ఇంపార్టెంట్​. ఇక్కడికి చేరుకోవాలంటే లంబసింగి నుంచి సుమారు గంట సేపు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.  ట్రస్ట్ మీ అధ్భుతంగా ఉంది. మీరు ఇంకా ఎంజాయ్ చెయ్యాలంటే ట్రస్ట్ మీ ...లోయలు...జలపాతాల కనువిందు చేస్తాయి.


బొంగులో చికెన్​ ​: నాన్​వెజ్ ప్రియులైతే ఆ ప్రాంతంలో దొరికే బొంగులో బిర్యానీ కచ్చితంగా టేస్ట్ చేయవచ్చు. నేచురల్‌గా తయారు చేసే ఈ బిర్యానీ రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఎన్ని ప్లేసుల్లో చేసినా ఇక్కడ తిన్న బొంగులో చికెన్ టేస్టే వేరు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu lambasingi waterfalls

Related Articles