ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు అలాగే ఎగుమతి , దిగుమతులపై టాక్స్ మార్పులపై చాలా వస్తువులు ప్రభావితం అవుతాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కేంద్రఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసా 8 వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక ఈ బడ్జెట్ లో కేంద్రం చాలా కీలకవిషయాలు తీసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు అలాగే ఎగుమతి , దిగుమతులపై టాక్స్ మార్పులపై చాలా వస్తువులు ప్రభావితం అవుతాయి. కొన్ని ధరలు తగ్గుతాయి ..మరికొన్ని ధరలు పెరుగుతాయి అసలు ఏం పెరుగుతాయి ..ఏం తగ్గుతాయో తెలుసుకుందాం.
* క్యాన్సర్, అరుదైన వ్యాధుల మందులు
* ప్రాణాలను రక్షించే మందులు
* ఫ్రోజెన్ చేపలు
* ఎలక్ట్రిక్ వాహనాలు
* చేపల పేస్ట్
* తోలు వస్తువులు
* క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లు
* 12 కీలకమైన ఖనిజాలు
* ఓపెన్ సెల్ ఇవే కాదు భారత్ లో తయారయ్యి ..అమ్ముడవుతున్న వస్తువులు ధరలు తగ్గుతాయి. ఫోన్ల రేట్లు తగ్గుతాయి. వైద్య పరికరాలు , ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు ధరలు తగ్గుతాయి.
* ధరలు పెరిగేవి..
ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే.......సిగరెట్లు ధరలు పెరుగుతాయి.