. త్వరిత , సమ్మిళిత అభివృధ్ధి, పెట్టుబడుల సాధన లక్ష్యంగా ఆర్ధిక మంత్రి బడ్జెట్ రూపొందించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత్ ను అభివృధ్ధి చెందిన దేశం గా చూడలని అడుగులేస్తున్న కేంద్రం 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను లోకసభలో ప్రవేశ పెట్టారు. త్వరిత , సమ్మిళిత అభివృధ్ధి, పెట్టుబడుల సాధన లక్ష్యంగా ఆర్ధిక మంత్రి బడ్జెట్ రూపొందించారు.
* కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను సున్నా
* వృద్ధులకు వడ్డీపై టీసీఎస్ ఊరట
* 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
* బీమా రంగంలో ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంపు
వచ్చే వారం ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు
గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు పన్ను సున్నా .