Team India: " ఛాంపియన్స్ ట్రోఫీ " గెలిచిన భారత్... ప్రైజ్ మనీ ఎన్నికోట్లంటే !


చివరల్లో హార్ధిక్ భలే షార్ట్స్ కొట్టాడు. న్యూజిలాండ్ గట్టి పీల్డింగ్ ఇచ్చింది.  న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చెయ్యాలని నిర్ణయించుకుంది


Published Mar 09, 2025 10:20:00 PM
postImages/2025-03-09/1741540885_tcEmTqPWgt.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో అత్యంత ముఖ్యమైన మ్యాచ్ లో భారత్ , న్యూజిలాండ్ జట్టు హోరీ హోరీ లో తలపడ్డాయి.  ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది.  ఫైనల్ మ్యాచ్ లో ప్లేయర్స్ అంతా ...ప్రాణం పెట్టి ఆడారు. న్యూజిలాండ్ కూడా చాలా గట్టి పోటీ ఇచ్చింది.


చివరల్లో హార్ధిక్ భలే షార్ట్స్ కొట్టాడు. న్యూజిలాండ్ గట్టి పీల్డింగ్ ఇచ్చింది.  న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చెయ్యాలని నిర్ణయించుకుంది. 251/7 టార్గెట్ ఇస్తే ఇండియా 254/6 వికెట్లతో ఛాంపియన్స్ ట్రోఫీ ని గెలిచారు. టైటిల్ విన్నర్ కు భారీ ప్రైజ్ మనీ తో పాటు సూపర్ డూపర్ ఫేమ్ కూడా దక్కింది.


ఈ టోర్నమెంట్ కోసం బహుమతి మొత్తాన్ని $6 మిలియన్లు లేదా రూ. 60 కోట్లుగా నిర్ణయించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే, టైటిల్ గెలిచిన జట్టుతోపాటు, ఓడిన జట్టు కూడా డబ్బును పొందుతుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో విజేత జట్టుకు ప్రైజ్ మనీ – రూ. 19.49 కోట్లు. న్యూజిలాండ్ కూడా డబ్బు వస్తుంది కాని కాస్త న్నరప్ జట్టుకు ప్రైజ్ మనీ – రూ. 9.74 కోట్లు.  సెమీ ఫైనలిస్లు లకు చేరుకున్న వారికి  ప్రైజ్ మనీ రూ. 4.87 కోట్లు
 

newsline-whatsapp-channel
Tags : won-the-match india championship-trophy

Related Articles