యూకేఎమ్ఎల్ డైరెక్టర్ శివ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ పబ్లిసిటీ ఏవీ రావు, హార్టికల్చర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రావి చంద్రశేఖర్ సహా గ్రూపు సంస్థల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఆర్ ఎఫ్ సీ ఎండీ విజయేశ్వరి ఆవిష్కరించారు. రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రామోజీ ఫిల్మ్‌సిటీ డైరెక్టర్ కీర్తి సోహన, ఈటీవీ సీఈవో బాపినీడు, యూకేఎమ్ఎల్ డైరెక్టర్ శివ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ పబ్లిసిటీ ఏవీ రావు, హార్టికల్చర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రావి చంద్రశేఖర్ సహా గ్రూపు సంస్థల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.