GOLD; భారీగా పెరిగిన బంగారం ధర ..గ్రాము బంగారం ఎంతంటే !

శనివారం వెంకిలో వెండి ధర రూ.93,250గా ఉంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్​ రేట్లు పెరిగాయి. డి కూడా రూ.93,500 ఉండగా, ఆదివారం నాటికి రూ.250 తగ్గి రూ.93,250కు చేరుకుంది.


Published Jan 26, 2025 01:38:00 PM
postImages/2025-01-26/1737879018_355503gold.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం ధర పెరగగా , వెండి రేట్లు తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర రూ. 82,700 ఉండగా , ఆదివారం గ్రాము మీద 200 పెరిగి ....ఇప్పడు పది గ్రాముల బంగారం 82వేల 900 గా ఉంది. శనివారం వెండి కూడా రూ.93,500 ఉండగా, ఆదివారం నాటికి రూ.250 తగ్గి రూ.93,250కు చేరుకుంది.


అన్ని తెలుగు రాష్ట్రాల్లోను పది గ్రాముల​ బంగారం ధర రూ.82,900గా ఉంది. కిలో వెండి ధర రూ.93,250గా ఉంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్​ రేట్లు పెరిగాయి. శుక్రవారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,750 డాలర్లుగా ఉండగా, శనివారం నాటికి 21 డాలర్లు పెరిగి 2,771 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.62 డాలర్లుగా ఉంది.


అయితే వెండి ధర కలకత్తా, బెంగుళూరు లో మాత్రం 91 వేల కే దొరుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడు కేజీ వెండి ధర 93250 రూపాయిలుగా నడుస్తుంది. బంగారం ధర గ్రాము 8200 గా నడుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu goldrates silver-rate stock-market

Related Articles