telangana: అంగన్వాడి కేంద్రాలకు మంత్రి సీతక్క శుభవార్త..!

జిల్లాల వారీగా మహిళా శిశు సంక్షేమ శాఖ లో జరుగుతున్న అభివృధ్ధి పురోగతిని పనితీరును , పథకాల అమలును సమీక్షించారు 


Published Jan 03, 2025 01:26:00 PM
postImages/2025-01-03/1735892214_seethakkatransitioningfromnaxalitetominister.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అంగన్వాడి కేంద్రాలకు మంత్రి సీతక్క శుభార్త చెప్పారు. జిల్లాల వారీగా మహిళా శిశు సంక్షేమ శాఖ లో జరుగుతున్న అభివృధ్ధి పురోగతిని పనితీరును , పథకాల అమలును సమీక్షించారు 


అంగన్వాడి కేంద్రాల సొంత భవనాల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు సీతక్క. పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ది మహిళా శిశు సంక్షేమ శాఖలకు నేనే మంత్రిగా ఉంటున్నానని తెలిపారు. కాబట్టి గ్రామ అభివృధ్ధి నిధులను అంగనవాడి కేంద్రాల నిర్మాణం కోసం వెచ్చించే అవకాశం వచచిందని తెలిపారు సీతక్క. ఈ అవకాశాన్ని జిల్లా సంక్షేమ అధికారి సద్వినియోగం చేసుకోవాలని కోరారు సీతక్క.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sethakka telanganam

Related Articles