ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌నకు పాల్పడుతోందని, చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: టెస్లా , స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కు చెందిన ఎక్స్ ( ట్విట్టర్ ) భారత గవర్నమెంట్ పై దావా వేసింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏకపక్షంగా సెన్సార్ షిప్ కు పాల్పడుతుందని ఇది రూల్స్ వ్యతిరేకమని ఎక్స్ దావా వేసింది. అయితే కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌నకు పాల్పడుతోందని, చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పూర్తి వివరాలను భారత్ ప్రభుత్వం వివరాలు తెలిపాలని సోషల్ మీడియా లో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.