ఈ రెస్టారెంట్ లాక్ డౌన్ టైంలో ఫుడ్ డెలివరీ చేసేంది. రీసెంట్ గా ఇందులో ఫుడ్ బాగుందంటూ ఎన్టీఆర్ కూడా ప్రశసించాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నాగచైతన్య షోయూ రెస్టారెంట్ లో ఫుడ్ లో బొద్దింక నెటిజన్ పోస్ట్ వైరల్ టాలీవుడ్ నటుడు నాగచైతన్య హైదరాబాద్ లో షోయూ అనే పేరుతో ఓ లగ్జరీ ప్రీమియం క్లౌడ్ కిచెన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే పాన్ - ఏషియన్ వంటకాలను సర్వ్ చేస్తుంది. ఈ రెస్టారెంట్ లాక్ డౌన్ టైంలో ఫుడ్ డెలివరీ చేసేంది. రీసెంట్ గా ఇందులో ఫుడ్ బాగుందంటూ ఎన్టీఆర్ కూడా ప్రశసించాడు.
అయితే రీసెంట్ గా ఈ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన ఫుడ్ లో బొద్దింక రావడం ఫుల్ వైరల్ అవుతుంది. తాను షోయూ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అందులో బొద్దింక కనిపించిందని పోస్ట్ తో పాటు ఫొటోను జత చేశాడు.‘షోయూ’ టీమ్‌కి కంప్లయింట్ చేస్తూ.. మీరు మరింత మెరుగ్గా ఎలా సేవలు అందించగలరో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంటూ కామెంట్లు పెట్టారు.
"We’d love to know how we could indulge you better"
![]()
Tags : newslinetelugu socialmedia nagachaitanya-