kubhera వార్తలు

అక్కినేని నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరో. ఇప్పటికీ 6 పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ యంగ్ హీరోలా కనిపిస్తూ ఉంటారు. అలాంటి నాగార్జున తన కొడుకులు నాగచైతన్య అఖిల్ కంటే ఎక్కువగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. నాగార్జునకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయనను ఒక్కసారి కలిస్తే చాలు జన్మ ధన్యమవుతుందని ఆలోచన చేస్తూ ఉంటారు.

advertisement