malaysia వార్తలు

అయితే, ఇజాయత్‌ అలీని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి దుండగులు హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత CPIకి ఉందని వెల్లడించారు. అందుకే సింగరేణి వేలానికి వ్యతిరేకంగా జులై 5న బంద్‌ నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా CPI ఆధ్వర్యంలో 15 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని అన్నారు. 

 విభజన చట్టంలోని ఈ క్లాజ్ గడువు ఈ ఏడాదితో ముగిసిపోయింది. ఇప్పుడు ఉమ్మడి కోటాను రద్దు చేసి, అన్ని మెడికల్ సీట్లను స్థానికులకే కేటాయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెలలో చేపట్టే కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే రూల్స్ మార్చాలని కోరుతున్నారు. లేకుంటే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు.

పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామని.. అయినప్పటికీ ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. 

విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులు ఉన్నారు. 

advertisement