milk-products వార్తలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి చిన్న వయసు హీరోయిన్లలో  శ్రీలీలా కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా  తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ  అనతి కాలంలోనే ఇండస్ట్రీలో ఉండేటువంటి స్టార్ హీరోలు అందరితో తెరను పంచుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఆఫర్లు అందుకుంటుంది.

advertisement