nasa వార్తలు

అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపు దూసుకొచ్చేస్తుంది. ఏ క్షణమైనా భూమిని ఢీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (nasa ) శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే గ్రహశకలం ఎంత పరిమాణం ఉండేది తెలీదు. భూమిని ఢీ కొట్టే ముప్పు మాత్రం 72 శాతం ఉందని చెప్పారు. 

advertisement