train వార్తలు

అయినప్పటికీ నగర వాసులు బయట దొరికే ఆహారాన్ని తినడం మానుకోవడం లేదు. ఇది ఇలా ఉంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకొని తెప్పించుకునే ఆహారం కూడా ఈ రకంగానే ఉంటుంది. 

మొన్న అయోధ్య( AYODHYA) ఆలయం , నిన్న ఎయిర్ పోర్టు, బీహార్( BIHAR)  లో వంతెనలు , ఇప్పుడు వందేభారత్ ట్రైన్ ఇవన్నీ వర్షానికి బాధితులే. అయితే కారిపోతున్నాయి లేదా కూలిపోతున్నాయి. మొన్న ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 రూఫ్ కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, చాలా మంది గాయాలపాలయ్యారు. 

మొన్న అయోధ్య( AYODHYA) ఆలయం , నిన్న ఎయిర్ పోర్టు, బీహార్( BIHAR)  లో వంతెనలు , ఇప్పుడు వందేభారత్ ట్రైన్ ఇవన్నీ వర్షానికి బాధితులే. అయితే కారిపోతున్నాయి లేదా కూలిపోతున్నాయి. మొన్న ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 రూఫ్ కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, చాలా మంది గాయాలపాలయ్యారు. 

దీంతో వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రంమలోనే పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. 

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు.. అందులో పెద్దబ్బాయి తండ్రి బాటలోనే నడిస్తే మిగిలిన ఇద్దరు అబ్బాయిలు హీరోలుగా మారారు. ఇక ఇందులో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో. కానీ అల్లు శిరీష్ మాత్రం హీరోగా గుర్తింపు కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అల్లు శిరీష్ హీరోగా చేస్తున్న బడ్డీ మూవీ వచ్చే నెల అంటే జూలై 26న విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ ఈవెంట్లో అల్లు శిరీష్ మాట్లాడుతూ..ఈ ట్రైలర్ చూశాక నాకు ఈ మూవీపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది.అలాగే ఈ మూవీకి జ్ఞానవేల్ బడ్జెట్ ఎక్కువగానే పెట్టారు.మా నాన్న కూడా నాపై ఇన్ని డబ్బులు ఎప్పుడు ఖర్చుపెట్టలేదు అంటూ ఆ ఈవెంట్ లో మాట్లాడారు.అయితే కొంతమంది నెటిజన్స్ అంత పెద్ద ఈవెంట్లో అల్లు శిరీష్ తండ్రిని అవమానించారు అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు

రైలులో(TRAIN)  సామాను పోయిందా...చాలా వరకు ఆ సామాను రాములోరి ఖాతాలోకి వెళ్లినట్టే. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా దొరకదు...మన అదృష్టం బాగుండి...సామాను దొరికినా ..అందులో అన్నీ ఉండవు.  అయితే రైలులో సామాను పోగొట్టుకొని ...తిరిగి రైల్వే శాఖే ( RAILWAY) లక్ష పరిహారం చెల్లించాలని తీర్పు నిచ్చింది వినియోగదారుల కమిషన్.

ఇండియా కూటమి తీరుపై ఎన్డీయే మండిపడుతోంది. ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నుకుంటే బాగుంటుందని మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. విపక్షాల అభ్యర్థులను నిలబెట్టడంపై పీయూష్ గోయల్ మాట్లాడుతూ, షరతుల ఆధారంగా మద్దతు ఇచ్చే ఆలోచనను మేము తిరస్కరిస్తున్నామని చెప్పారు.

ఆంధ్రా, తెలంగాణ లో ప్రయాణాలు చేసే వారు ప్రతి ఒక్కరికి ..జన్మభూమి తెలిసిందే.. విశాఖ-లింగంపల్లి జన్మభూమి( janmabhumi)  ఎక్స్ ప్రెస్ ను రైల్వే శాఖ ( railway department) మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది రైల్వే శాఖ. విజయవాడ( vijayawada) డివిజన్ లో ఆధునికీకరణ పనులు చేపట్టడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. 

 గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగులను సత్యకుమార్ పరామర్శించారు. డయేరియా ప్రబలడానికి కారణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

రైలులో మంటలు ఎలా చెలరేగాయినే దానిపై అధికారుల విచారణ జరుపుతున్నారు. 

advertisement