wikileaks వార్తలు

వికీలీక్స్( WIKI LEAKS)  వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే ( JULIAN ) ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదల అయ్యారు. అమెరికా ( AMERICA)  న్యాయశాఖతో( JUDICIARY )  జరిగిన ఒప్పందంలో భాగంగా ఆయన నేరాన్ని అంగీకరించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి .  ఈ వారం పశ్చిమ ఫసిపిక్‌లోని యుఎస్‌ కామన్వెల్త్‌ ( US COMMON WEALTH) ప్రాంతమైన మరియానా ద్వీపంలో అమెరికా ఫెడరల్‌ కోర్టు విచారణకు హాజరుకానున్నారు. గూఢచర్యం చట్టం కింద అమెరికా( AMERICA)  జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని చట్ట వ్యతిరేకంగా పొందారని ...దానిని పబ్లిక్  ప్రచురణ జరింగిందనే ఆరోపణతో అసాంజే జైలు కు వెళ్లారు.

advertisement