శుక్రవారం కిలో వెండి ధరకూడా రూ.87,726 ఉండగా, శనివారం నాటికి రూ.1,474 పెరిగి రూ.89,200కు చేరింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : దేశంలో బంగారం , వెండిధరలు పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 77,736 ఉండగా శనివారం నాటికి రూ.654 పెరిగింది. ఈ రోజు మాత్రం 10 రూపాయిలు తగ్గింది. ఇప్పుడు బంగారం ధర 78,390కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధరకూడా రూ.87,726 ఉండగా, శనివారం నాటికి రూ.1,474 పెరిగి రూ.89,200కు చేరింది.
హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.78,390గా ఉంది. కిలో వెండి ధర రూ.89,200గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. ఫ్యూఛర్ లో మరింత దారుణంగా పెరిగే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గాయి, రూ. 76, 790 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గాయి రూ. 70, 390 గా పలుకుతుంది.