Pradeep : యాంకర్ ప్రదీప్ రెండో సినిమా ..త్వరలోనే రిలీజ్ !

బుల్లి తెర నటి దీపికా పిల్లి ఈ మూవీలో ప్రదీప్ కు జోడి గా నటిస్తుంది.మాజీ జబర్దస్త్ డైరెక్టర్స్ నితిన్ – భరత్ దర్శకత్వంలో అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి సినిమా తెరకెక్కుతుంది.తాను ప్రూవ్ చేసుకున్నాడు. హీరో అయ్యాక యాంకర్ గా షోలు ఆపేశాడు ...ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు ‘అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి’ ని ప్రకటించాడు.


Published Mar 16, 2025 11:36:00 AM
postImages/2025-03-16/1742105544_pradeepmovie1024x576.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ ప్రదీప్ తెలియని వారు ఎవరున్నారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ . ఇప్పటికే ప్రదీప్ మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని సినిమా లో హీరో గా చేసి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. హీరో అయ్యాక యాంకర్ గా షోలు ఆపేశాడు ...ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు ‘అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి’ ని ప్రకటించాడు.


అంతేకాదు ..బుల్లి తెర నటి దీపికా పిల్లి ఈ మూవీలో ప్రదీప్ కు జోడి గా నటిస్తుంది.మాజీ జబర్దస్త్ డైరెక్టర్స్ నితిన్ – భరత్ దర్శకత్వంలో అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ అవ్వగా తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. అయితే మూవీ రిలీజ్ డేట్ ను కూడా రిలీజ్ చేశారు. ఏప్రిల్ 11న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్ . విలేజ్ కామెడీ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాతో ప్రదీప్ ఎలా మెప్పిస్తాడో చూడాలి. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu anchor movie-news

Related Articles