SPIRIT: ప్రభాస్ స్పిరిట్ అడిషన్స్ కు అప్లై చేసుకున్న మంచువిష్ణు !

అయితే ఈ అడిషన్స్ కు మంచు విష్ణు అప్లై చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. 'నేను అప్లై చేసుకున్నాను. 


Published Feb 17, 2025 06:39:00 PM
postImages/2025-02-17/1739797877_ActorManchuVishnuwarnsyoutubersonobjectionableposts1024x576.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఇప్పుడు ప్రభాస్ రేంజ్ తెలిసిందే కదా..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న మూవీ స్పిరిట్ సెన్సేషనల్ డైరక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అడిషన్స్ కు రీసెంట్ గానే మూవీ టీం అనౌన్స్ చేసింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు ముగింపు దశలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ అడిషన్స్ కు మంచు విష్ణు అప్లై చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. 'నేను అప్లై చేసుకున్నాను. 


సినిమాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్న ఆశావాహులను ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేసుకుంటామని మేకర్స్​ ఇటీవల వెల్లడించారు. వయసుతో సంబంధం లేకుండా నటనపై ఆసక్తి గల నటీనటులందరూ సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ అడిషన్స్ కు మంచు విష్ణు అప్లై చేసుకున్నారు. అయితే దీని కోసం  2 ఫొటోలు, 2 నిమిషాల నిడివితో ఉన్న వీడియో రికార్డ్ చేసి సంబంధింత మెయిల్​కు పంపాలని కోరారు.


ఈ సినిమాలో ప్రభాస్ పవర్​ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో యాక్షన్ డోస్ హై రేంజ్​లో ఉండనుందని తెలుస్తోంది. అయితే సినిమా  స్టార్టవవుతుందని ప్రచారం సాగినా ఇప్పటికీ మొదలవ్వడం లేదు. సినీవర్గాల టాక్. 6 నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ లెక్కన వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద 'స్పిరిట్' ర్యాంపేజ్ ఉండడం పక్కాగా కనిపిస్తోంది.

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu sandeep-reddy-vanga manchu-vishnu

Related Articles