విజయ్ దేవరకొండ కుంభమేళాలో స్నానం ఆచరించిన ఫొటోలు రీసెంట్ గా వైరల్ అవుతున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : విజయ్ దేవరకొండ తన తల్లి , మరికొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి కుంభమేళాలో పవిత్రస్నానం ఆచరించడానికి ప్రయోగరాజ్ వెళ్లాడు. విజయ్ దేవరకొండ కుంభమేళాలో స్నానం ఆచరించిన ఫొటోలు రీసెంట్ గా వైరల్ అవుతున్నాయి. విజయ్ కూడా తన కుంభమేళా పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
విజయ్ దేవరకొండ తన తల్లి, తన ఫ్రెండ్స్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. మరికొంతమందితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ ఫోటోలను షేర్ చేసి.. 2025 కుంభమేళా మన సాంస్కృతి సంప్రదాయాలను కనెక్ట్ చేసే ఒక ప్రయాణం. నా ఫ్రెండ్స్ తో కొన్ని జ్ఞాపకాలు చేసుకున్నాను.
దీంతో విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. అయితే విజయ్ కాశి ట్రిప్ లో వంశీ పైడిపల్లి , అల్లు స్నేహారెడ్డి ఉండడంతో వీళ్లు విజయ్ తో ఎలా వెళ్లారు. వీళ్లు ఎప్పటినుంచి ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో బోలెడు క్వశ్చన్స్ . గా సోషల్ మీడియాలో అన్నీ షేర్ చేసే స్నేహ ఈ ట్రిప్ ఫోటోలు మాత్రం ఇంకా షేర్ చేయలేదు ఎందుకు అని కూడా ప్రశ్నిస్తున్నారు.