Odela 2 Teaser : కుంభమేళాలో " ఓదెల 2 " టీజర్ రిలీజ్ !

రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ను మహాకుంభమేళాలో రిలీజ్ చేశారు. టీజర్ లో తమన్నా లేడీ అఘోరాగా కనిపించింది.మొత్తంగా టీజర్ చాలా ఆసక్తిగా ఉంది.


Published Feb 22, 2025 06:32:00 PM
postImages/2025-02-22/1740229488_tamannaahbhatiaslookfromodela208025361716x90.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఓదెల మూవీ పార్ట్ వన్ హిట్ కొట్టడంతో సూపర్ 2  మూవీ ఒకటి ప్రముఖ డైరక్టర్ సంపత్ నంది కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా టైమ్ లో ఓదెల రైల్వేస్టేషన్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఓదెల 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ను మహాకుంభమేళాలో రిలీజ్ చేశారు. టీజర్ లో తమన్నా లేడీ అఘోరాగా కనిపించింది.మొత్తంగా టీజర్ చాలా ఆసక్తిగా ఉంది.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu hebbah-patel, tamannaah teaser-release

Related Articles