సల్మాన్ ఖాన్ తన మొదటి హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సంతకం చేశారనే వార్త సల్మాన్ ఫ్యాన్స్ కు మరింత జోష్ ను తెస్తుంది,. ఇది సౌదీ అరేబియాలో మేకింగ్ చేస్తున్న థ్రిల్లర్. ఈ చిత్రంలో సంజయ్ దత్ కూడా నటిస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సల్మాన్ ఖాన్ తన మొదటి హాలివుడ్ ప్రాజెక్ట్ కి సంతకం చేశారు. ఇది సౌదీ అరేబియాలో షూట్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ . ఈ హాలివుడ్ మూవీ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ తో కలిసి నటించబోతున్నారు సల్మాన్. అయితే ఈ సినిమా సెవెన్ డాగ్స్ అనే అర్జెంటీనా సినిమా . అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది.
సల్మాన్ ఖాన్ తన మొదటి హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సంతకం చేశారనే వార్త సల్మాన్ ఫ్యాన్స్ కు మరింత జోష్ ను తెస్తుంది,. ఇది సౌదీ అరేబియాలో మేకింగ్ చేస్తున్న థ్రిల్లర్. ఈ చిత్రంలో సంజయ్ దత్ కూడా నటిస్తున్నారు. మిడ్-డే ప్రకారం, సల్మాన్, సంజయ్ ఈ హాలీవుడ్ థ్రిల్లర్‌లో గెస్ట్ రోల్ లో కనిపించి, యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తారు. షూటింగ్ ప్రారంభించడానికి సల్మాన్ బృందంతో కలిసి రియాద్‌కు బయలుదేరి వెళ్లారు.అంతేకాదు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ సినిమా పై దృష్టి పెట్టారు. ఈ సినిమా ఏప్రిల్ లో ఈద్ కు రిలీజ్ అవుతుంది. ఆయన దబాంగ్ 4, బాబర్ షేర్ , కిక్ 2 సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. సంజయ్ దత్ రాబోయే ప్రాజెక్ట్ లో హౌస్ ఫుల్ 5 , సన్ ఆఫ్ సర్దార్ 2, బాఘ్ 4 తో పాటు కొన్ని సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు.