మురళి పేరెంట్స్ కు ధైర్యం చెప్పారు. తల్లి జ్యోతిబాయితో మాట్లాడారు. తాను అండగా ఉంటానని హామీ ఇస్తూ ...వైసీపీ తరుపున దేశానికి ప్రాణ త్యాగం చేసిన మురళీ నాయక్ 25 లక్షల రూపాయల సాయం ప్రకటించారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాకిస్థాన్ కాల్పుల్లో అమరుడైన వీర జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. మురళీ నాయక్ కుటంబసభ్యులను ఆయన ఓదార్చారు. మురళి పేరెంట్స్ కు ధైర్యం చెప్పారు. తల్లి జ్యోతిబాయితో మాట్లాడారు. తాను అండగా ఉంటానని హామీ ఇస్తూ ...వైసీపీ తరుపున దేశానికి ప్రాణ త్యాగం చేసిన మురళీ నాయక్ 25 లక్షల రూపాయల సాయం ప్రకటించారు జగన్.జవాన్ ఫ్యామిలీకి రూ.50లక్షలు ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు 50 లక్షలు ఇచ్చే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం మొదలు పెట్టిందన్నారు. దాన్ని కొనసాగిస్తున్నందుకు కూటమి సర్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు జగన్.