గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తో భేటీ అనంతరం ప్రధాని ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాలో అక్రమ వలసదారులను గుర్తించి వారి దేశాలకు ప్రత్యేక విమానాల ద్వారా పంపించేస్తున్నారు. మరో వైపు గతంలో గాజా , ఇజ్రాయెల్ మధ్య యుధ్ధం పైనా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ గాజాను ఉద్దేశిస్తూ సంచలన ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తో భేటీ అనంతరం ప్రధాని ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ కావడం ఇది రెండోసారి. తాజాగా వీరి భేటీ అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. గాజా స్ట్రీప్ ను స్వాధీనం చేసుకొని అభివృధ్ధి చేయాలని అమెరికా భావిస్తుంది. యుధ్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న పాలస్థీనా భూభాగం గాజా స్ట్రీప్ ను అమెరికా భావిస్తుంది. యుధ్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న పాలస్తీనా భూభాగం గాజా స్ట్రీప్ ను అమెరికా ఆక్రమించుకొని అభివృధ్ధి చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ గాజా పై కీలక వ్యాఖ్యలు చేశారు.
యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న పాలస్తీనా భూభాగం గాజా స్ట్రీప్ ను అమెరికా ఆక్రమించుకొని అభివృద్ధి చేస్తుంది. ఆయుధాలను నాశనం చేసే బాధ్యతను తీసుకుంటాం . ఆ ప్రాంతంలో ధ్వంసమైన భవనాల శిథిలాలను అమెరికా తొలగిస్తుంది. ఆ తరువాత అక్కడి ప్రజలు ఆర్ధికాభివృధ్ధికి అమెరికా కృషి చేస్తుంది. ట్రంప్ ఆలోచన గాజా స్ట్రీప్ చరిత్రను మార్చగలదని అన్నారు. గాజాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి భిన్నంగా అక్కడ భవిష్యత్తును ట్రంప్ ఊహించారని నెతన్యాహు పేర్కొన్నారు.