ప్రతి ఒక్కరికి డబ్బుసంపాదించాలని అనే కోరిక ఉంటుంది. కాకపోతే ఎన్నో కారణాల వల్ల సాధించలేకపోయారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : చాణిక్యుడు జీవితంలో ఎన్నో విషయాల గురించి చాణక్య నీతిలో వివరించడం జరిగింది. ముఖ్యంగా ఆ సూత్రాలను పాటించడం వలన చాలా ఉపయోగాలను పొందవచ్చు. ధనవంతులు కావడం సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరికి డబ్బుసంపాదించాలని అనే కోరిక ఉంటుంది. కాకపోతే ఎన్నో కారణాల వల్ల సాధించలేకపోయారు.
* డబ్బులు సంపాదించాలంటే ..పొదుపు చేయడం కూడా ఎంతో అవసరం .ఎప్పుడైతే డబ్బుని అవసరం అయిన వాటికి మాత్రమే ఖర్చు చేస్తారో అప్పుడు ఎక్కువ పొదుపు కూడా చేస్తారు.
* దీంతో పెట్టుబడులు పెరుగుతాయి మరియు ధనవంతులుగా నిలుస్తారు. నిజాయితీ మార్గం అయి ఉండాలి.
* మీ సంపాదన మరియు ఖర్చులకు సంబంధించి ఒక ప్రణాళిక ఉండాలి. ఎప్పుడైతే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారో ఆ లక్ష్యాన్ని చేరడానికి తప్పకుండా ప్రణాళికను పాటిస్తారు.
* జీవితంలో ఎదుగుదల ఉండాలి అంటే ఉపాధి కు సంబంధించిన అవకాశాలు ఉన్న ప్రదేశంలో మాత్రమే ఇంటిని నిర్మించుకోవాలి.
* ఇలా చేయకపోవడంతో ఎప్పుడు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. కనుక అభివృద్ధి లేని ప్రదేశాలలో అసలు నివసించవద్దు.