ఫస్ట్ మీమ్ లో అయితే రేయ్ రండి రా భూకంపం ..పరిగెత్తండి పరిగెత్తండి అంటూ బయటకు వస్తున్న జనాలు....వెంటనే సడన్ గా వెనక్కి పరుగులు తీస్తారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెల్లవారే ఢిల్లీలో భూకంపం వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఢిల్లీ భూకంపం కామెడీ అయిపోయింది. మీమర్స్ భయంకరమైన మీమ్స్ వేసి వైరల్ చేస్తున్నారు. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో ఇవాళ ఉదయం కొన్ని క్షణాలు భూమి కంపించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.0గా నమోదైందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇంత సీరియస్ మ్యాటర్ ను ఎంత కామెడీ చేస్తున్నారంటే ...మీమ్స్ చూసి ఆల్ ఓవర్ ఇండియన్ నవ్వుకుంటున్నారు.
ఫస్ట్ మీమ్ లో అయితే రేయ్ రండి రా భూకంపం ..పరిగెత్తండి పరిగెత్తండి అంటూ బయటకు వస్తున్న జనాలు....వెంటనే సడన్ గా వెనక్కి పరుగులు తీస్తారు. ఎందుకు అంటే రేయ్ పొల్యూషన్ రా ..పొల్యూషన్ అంటూ మీమ్ క్రియేట్ చేశారు. ఇది ఫుల్ వైరల్ అవుతుంది.ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో చాలా మంది ఇటువంటి ట్రెండుకు తగ్గ ఫొటోలు పెడుతూ సెటైర్లు వేసుకున్నారు. ఈ మీమ్స్ కాస్త టెన్షన్ తగ్గిస్తాయని కూడా అంటున్నారు జనాలు. ఏది ఏమైనా ఈ మీమ్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి.
दिल्ली में आज सुबह सुबह तेज़ भूकंप के झटके महसूस किए गए।
कई सेकंड तक धरती हिलती रही, जिससे लोग घबराकर अपने घरों से बाहर निकल आए।
सूत्रों के मुताबिक भूकंप की तीव्रता 4.0 रिक्टर स्केल पर मापी गई, जिसका केंद्र दिल्ली ही था। #भूकंप #BreakingNews #earthquake #delhiearthquake… pic.twitter.com/5CgWqVTeUl — जीवन आजाद मेघवंशी (@JeevanMeghwal94) February 17, 2025