Baba Ramdev : మరో సారి వార్తల్లో రామ్ దేవ్ బాబా..గుర్రంతో పోటీ పడుతూ..!

తన ప్రాడెక్ట్స్ కోసం రామ్ దేవ్ బాబా ఏమైనా చేస్తారంటూ కామంట్స్ పెడుతున్నారు


Published Feb 19, 2025 10:24:00 PM
postImages/2025-02-19/1739984151_1739942317494120.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి వార్తల్లో నిలిచారు. తన 59 ఏళ్ల వయసులో రాందేవ్ బాబా తన ఫిట్ నెస్ స్థాయి ను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. గుర్రంతో పోటీపడుతూ పరుగు తీస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే ఆ వీడియోలో తన పతంజలి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేయడం జరిగింది.


పతంజలి ప్రొడక్ట్స్ వినియోగిస్తే 59 ఏళ్ల వయసులోనూ గుర్రంలా పరుగులు పెడతారంటూ ఆ వీడియోలో తెలిపారు. అయితే తన ప్రాడెక్ట్స్ కోసం రామ్ దేవ్ బాబా ఏమైనా చేస్తారంటూ కామంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. 59 ఏళ్ల వయసులోనూ తన లాగా ఫిట్ గా ఉంటారంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే, రాందేవ్ బాబా వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు. బిజినెస్ మీద ఎంత ఇంట్రస్టో చూడండి అంటూ మరొకరు కామెంట్స్ పెడుతున్నారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news horse yoga

Related Articles