తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంట్రీలు వచ్చిన సినిమాలను చూసి జ్యూరి మెంబర్స్ నేడు గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. FDC చైర్మన్ దిల్ రాజు, జయసుధ నేతృత్వంలోని జ్యురి ఈ అవార్డులను నిర్ణయించింది. 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంట్రీలు వచ్చిన సినిమాలను చూసి జ్యూరి మెంబర్స్ నేడు గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. FDC చైర్మన్ దిల్ రాజు, జయసుధ నేతృత్వంలోని జ్యురి ఈ అవార్డులను నిర్ణయించింది. 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించారు.
ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి - నివేదా థామస్(35 ఇది చిన్న కథకాదు)
ఉత్తమ దర్శకుడు - నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ సహాయనటుడు - ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయనటి - శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ సంగీత దర్శకుడు - బీమ్స్(రజాకార్)
ఉత్తమ నేపథ్య గాయకుడు - సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
ఉత్తమ నేపథ్యగాయని - శ్రేయా ఘోషల్(పుష్ప 2)
ఉత్తమ గేయ రచయిత - చంద్రబోస్ (రాజూ యాదవ్)
మొదటి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - కల్కి
రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - పొట్టేల్
మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - లక్కీ భాస్కర్